-
Home » Team india Created history
Team india Created history
జనవరి 19 టీమ్ఇండియాకు చాలా ప్రత్యేకమైన రోజు.. ఎందుకో తెలుసా? ఈ వీడియోలు చూడండి..
January 19, 2024 / 12:19 PM IST
2008 జనవరి 19 తరువాత సరిగ్గా 13ఏళ్లకు టీమిండియా ఆస్ట్రేలియాకు మళ్లీ గుణపాఠం చెప్పింది. 2021 జనవరి 19న బ్రిస్బేన్ లోని గాబా మైదానంలో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది.