-
Home » Team India Records
Team India Records
టీమిండియా 2023లో ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిందో తెలుసా? మూడు ఫార్మాట్లలో విజయాలు ఎన్నంటే..
December 25, 2023 / 12:20 PM IST
భారత్ జట్టు ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్ మ్యాచ్ లలో పాల్గొంది. జూన్ లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడింది. నవంబర్ నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆడింది.
టాప్ గేర్ లో టీమిండియా.. రికార్డులే రికార్డులు!
November 3, 2023 / 03:13 PM IST
వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా రికార్డుల వేట కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో రోహిత్ సేన భారీ విజయం అందుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించింది.