Home » Team India Selectors
జాతీయ జట్టు సెలక్టర్లపై హర్భజన్ సింగ్ విమర్శలకు దిగాడు. సోమవారం భారత్ ఏ, బీ, సీ జట్లను ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్ కోసమే ఈ ఎంపిక జరిగింది. దాంతోపాటుగా ఇండియా ఏ జట్టు న్యూజిలాండ్ పర�