-
Home » Team India World Cup squad
Team India World Cup squad
Team India : వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పు.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
September 28, 2023 / 08:33 PM IST
స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్ ( ODI World Cup) లో పాల్గొనే భారత తుది జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.