Home » Team India
తుది పోరుకు సిద్ధమైన భారత అండర్-19 జట్టు
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు రికార్డులను బద్దలు కొట్టేందుకు దగ్గరగా ఉన్నాడు.
2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్‌లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్వెల్త్లో క్రికెట్‌కు చోటు దక్కింది.
వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. ఫిబ్రవరి 6నుంచి మొదలుకానున్న వన్డేల కోసం ప్లేయర్లంతా ఆదివారం, సోమవారం బయోబబుల్ లోనే గడిపారు.
టీం కోసం ప్లేయర్ లా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నానని, గతంలో చాలా మంది కెప్టెన్ల కింద ఆడగలిగానని అంటున్నాడు. టీం ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తున్నాడు.
రీసెంట్ గా రవి శాస్త్రి ఓ మీడియా ఇంటర్వ్యూలో 'కొందరు అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు' అంటూ కామెంట్ చేశాడు.
అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ కోసం వెస్టిండీస్ వెళ్లిన భారత యువ జట్టులో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపింది. జట్టులో కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.
వెస్టిండీస్‌లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభమైన అండర్-19 ప్రపంచకప్‌లో భవిష్యత్ స్టార్లు పోటాపోటీగా ఆడుతున్నారు.
టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై : కోహ్లీ
సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు.