Home » Team India
గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా (IND vs SA) పట్టు బిగించింది.
ప్రస్తుతం టీమ్ఇండియా పరిస్థితి (Team India) కూడా సరిగ్గా ఇలాగే ఉంది.
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు (IND vs SA) ఘోరంగా విఫలం అయ్యారు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లోనూ టీమ్ఇండియా బ్యాటర్ల (IND vs SA)ఆట తీరు ఏమాత్రం మారలేదు.
ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భారత్ ప్రయాణం ముగిసింది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ (India A vs Bangladesh A) చేతిలో ఓడిపోయింది.
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం (IND vs SA ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.