Home » Team India
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు గెలుపు దాదాపు ఖాయమే. విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌట్ అయింది.