విజయం ఖాయం : మరో రెండు వికెట్ల దూరంలో

 బాక్సింగ్‌ డే టెస్టులో భారత జట్టు గెలుపు దాదాపు ఖాయమే. విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది.

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 06:54 AM IST
విజయం ఖాయం : మరో రెండు వికెట్ల దూరంలో

 బాక్సింగ్‌ డే టెస్టులో భారత జట్టు గెలుపు దాదాపు ఖాయమే. విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది.

మెల్‌బోర్న్ టెస్ట్: బాక్సింగ్‌ డే టెస్టులో భారత జట్టు గెలుపు దాదాపు ఖాయమే. విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ వికెట్ల పతనం కొనసాగింది. భారత బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో ఆసీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 215 రన్స్ వద్ద ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. 399 రన్స్ భారీ టార్గెట్‌తో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది.