Home » Team Mask Force
బీసీసీఐ స్పెషల్ వీడియో రెడీ చేసింది. టీమ్ మాస్క్ ఫోర్స్ పేరిట చేసిన ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లతో పాటు టాప్ క్రికెటర్లంతా పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మ�