Home » Team Narappa
తమిళంలో ధనుష్ హీరోగా నటించి హిట్ అయిన ‘అసురన్’ సినిమా తెలుగులో ఇప్పుడు నారప్ప పేరుతో రీమేక్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది. త్�