-
Home » Teamindia New Record
Teamindia New Record
Teamindia New Record: టీమిండియా సరికొత్త రికార్డు.. వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్-5 జట్లు ఇవే..
September 25, 2023 / 07:59 AM IST
టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే ఫార్మాట్లో 3వేల సిక్సులు దాటిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు ఈ ఘనత సాధించింది.