Home » teamindia virat kohli
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ..ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మలు ఇద్దరూ కలిసి తమ అభిమానులకు శుభవార్తను చెప్పారు. తాము త్వరలో అమ్మానాన్నం కాబోతున్నామని ఆ అపురూప క్షణాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని స�