Home » TeamIndia Zimbabwe tour
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.