teaser

    సాహో2 టీజర్  అదిరింది : హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్  

    March 3, 2019 / 07:52 AM IST

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో 2 వ టీజర్ ఆదివారం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.  చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రధ్దాకపూర్ బర్త్ డే గిఫ్టుగా టీజర్  రిలీజ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న శ్�

10TV Telugu News