Home » Tech Gadgets
Diwali 2025 Gift Guide : దీపావళికి మీ ప్రియమైనవారి కోసం రూ. 6వేల లోపు ధరలో 6 టెక్ గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. ఏది కొంటారో కొనేసుకోండి.
ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599కి అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌లు 54వేల కంటే ఎక్కువ మంది వినియోగదారుల నుండి 4-స్టార్ రేటింగ్‌ను పొందాయి.