Home » TechCrunch
Cybersecurity Layoffs : బిషప్ ఫాక్స్ (Bishop Fox) అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ 50 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ శ్రామిక శక్తిలో దాదాపు 13 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఉద్యోగులను తొలగించింది.
మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మీ ప్రొఫెషనల్ సర్కిల్‌కి తెలియకూడదని అనుకుంటున్నారా?