Home » technical upgrade
NEFT సర్వీసులు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు NEFT ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు NEFT సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది.
బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక అలర్ట్. ముఖ్యంగా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా