-
Home » TECHNO
TECHNO
పెంపుడు కుక్కను పరిచయం చేసిన సందీప్ కిషన్.. ఎంత క్యూట్‌గా ఉందో..
August 31, 2026 / 12:48 PM ISTహీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన పెంపుడు కుక్కను పరిచయం చేశాడు. దాని పేరు TECHNO గా చెప్పాడు. దానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.