Trending
-
Home » Technolgy
Technolgy
ఎంతకు తెగించార్రా.. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ
April 12, 2026 / 10:24 PM IST
పేరు మాత్రమే చెప్పిన అతడు మిగతా వివరాలు చెప్పేందుకు వెనుకాడాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారుని గమనించగా స్టీరింగ్ బటన్ పక్కనున్న ఓ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ చేంజ్ అవడాన్ని గమనించారు.