TECHNOLOGY HUB

    వెలిగిపోతుంది : లేజర్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్

    September 6, 2019 / 04:13 AM IST

    ఇప్పటివరకు ఐటీ,ఫార్మా రంగాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ ఇకపై లేజర్‌ టెక్నాలజీ హబ్‌గా కూడా మారుతుందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (TIFR) డైరక్టర్‌ ప్రొఫెసర్‌ సందీప్‌ త్రివేదీ అన్నారు. బ్రిటన్‌కు చెందిన 2 వేర్వేరు బృందా లు �

10TV Telugu News