Home » Tecno Camon 30S
Tecno Camon 30S Launch : టెక్నో నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొత్త కెమన్ 30s ఫోన్ వచ్చేసింది. 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.