Home » Tecno India Price
Tecno Phantom V Fold 2 5G : టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ 7.85-అంగుళాల 3డీ ఎల్టీపీఓ అమోల్డ్ ప్రధాన డిస్ప్లే, 6.42-అంగుళాల ఎక్స్టీరియర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ఎస్ఓసీతో రన్ అవుతుంది.