Home » Tecno Phantom V Fold Launch
Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి చౌకైన ధరకే ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫాంటమ్ V ఫోల్డ్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లో భాగంగా బ్రాండ్ కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది.
Tecno Phantom V Fold : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? టెక్నో ఫాంటమ్ V ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. భారీ 7.65-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్, MediaTek డైమెన్సిటీ 9000+ SoC, 5,000mAh బ్యాటరీతో రానుంది.