Home » Tecno Pop 9 Price
Tecno Pop 9 Launch : టెక్నో పాప్ 9 ఫోన్ 6.67-అంగుళాల హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తుంది. మృదువైన 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డీటీఎస్ సౌండ్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి.