-
Home » Tecno Pop 9 Sale
Tecno Pop 9 Sale
టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 6,999 మాత్రమే.. సేల్ ఎప్పుడంటే?
November 22, 2024 / 08:11 PM IST
Tecno Pop 9 Launch : టెక్నో పాప్ 9 ఫోన్ 6.67-అంగుళాల హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తుంది. మృదువైన 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డీటీఎస్ సౌండ్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి.