-
Home » Tecno Pova 4 Launch India
Tecno Pova 4 Launch India
Tecno Pova 4 : భారత్‌లో టెక్నో Pova 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర చాలా తక్కువ.. ఇప్పుడే కొనేసుకోండి..!
December 8, 2022 / 09:58 PM IST
Tecno Pova 4 : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) సొంత స్మార్ట్‌ఫోన్ పోవా 4ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ 6nm Helio G99 SoCని కలిగి ఉంది. హైపర్-ఇంజిన్ 2.0 లైట్, పాంథర్ ఇంజిన్‌ను కలిగిన ఇన్-బిల్ట్ డ్యూయల్ గేమింగ్ ఇంజన్‌తో వస్తుంది.