Home » Tecno Pova 4 Price in India
Tecno Pova 4 : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) సొంత స్మార్ట్‌ఫోన్ పోవా 4ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ 6nm Helio G99 SoCని కలిగి ఉంది. హైపర్-ఇంజిన్ 2.0 లైట్, పాంథర్ ఇంజిన్‌ను కలిగిన ఇన్-బిల్ట్ డ్యూయల్ గేమింగ్ ఇంజన్‌తో వస్తుంది.