Home » TECNO Spark Go Launch
Tecno Spark Go 2024 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారీ బ్యాటరీతో టెక్నో స్పార్క్ గో 2024 ఎడిషన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో మొత్తం 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
TECNO Spark Go Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో మొబైల్ (Tecno Mobile) 'స్పార్క్ గో' సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి TECNO Spark Go సిరీస్ పేరుతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్లో టైప్-C ఛార్జర్‌తో 5000 mAh బ్యాటరీ ఉంటుంది.