-
Home » Tecno Spark Go Sale
Tecno Spark Go Sale
భారత్కు టెక్నో స్పార్క్ గో ఫోన్ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్లు, డిజైన్ లీక్..!
November 1, 2023 / 11:43 PM IST
Tecno Spark Go (2024) : భారత మార్కెట్లోకి టెక్నో కంపెనీ నుంచి సరికొత్త మోడల్ 2024 ఫోన్ వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ లాంచ్కు ముందే కీలక స్పెషిఫికేషన్లు, డిజైన్ వివరాలు లీకయ్యాయి.