Home » Teenager Run
19ఏళ్ల యువకుడు అర్ధరాత్రి రోడ్డుపై పరిగెడుతూ ఇంటికి వెళ్తున్నాడు. అది గమనించిన సినిమా డైరక్టర్.. అలా వెళ్లడానికి కారణం అడగ్గా.. యువకుడి మాటలు విని ఫిదా అయిపోయాడు.