Home » Tees Maar Khan director
నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భిన్న చిత్రాలు, విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ ఆడియెన్స్‌ను అలరించడంతో కళ్యాణ్ జీ గోగణ తన మార్క్ వేశారు. మాస్ కమర్షియల్ సినిమా అంట�