Home » Tees Maar Khan Trailer
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హిట్లు, ఫ్లాపులు తేడా లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటాడు. తాజాగా ఆది నటిస్తున్న మూవీ ‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.