Teeth like humans

    Strange Fish : వింత చేప.. మనుషుల మాదిరిగా దంతాలు

    August 8, 2021 / 07:27 AM IST

    అమెరికాలో ఒక వింత చేప దొరికింది. ఈ చేపకు మనుషుల మాదిరిగా దంతాలు ఉన్నాయి. నార్త్ కరోలినా తీరంలోని చేపల స్థావరమైన నాగ్స్ హెడ్ లో 9 పౌండ్ల బరువు ఉన్న ఈ వింత చేప లభించింది.

10TV Telugu News