Tegimpu Runtime

    Tegimpu: రన్‌టైమ్ లాక్ చేసుకున్న ‘తెగింపు’.. ఎంతో తెలుసా?

    December 23, 2022 / 07:45 PM IST

    తమిళ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ హిట్ ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

10TV Telugu News