Home » teja director
తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ "అహింస" అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ కూ�