Home » Tejashwi Yadav on Alliance
బిహార్లో తాము ఏర్పాటు చేసింది సహజ సిద్ధమైన కూటమి అని, ఇది ఒప్పందం కాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన నిజమైన మహా ఘట్ బంధన్ అని చెప్పా
బీజేపీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మిత్రత్వాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, తమ పార్టీ ఆర్జేడీతో కలవడం ఆకస్మికంగా జరిగిన పరిణామంగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అయితే, జ�