Home » Tejasvi Surya
‘తేజస్వీ’ మొదటి పదం ఒకేలా ఉండటంతో గందరగోళానికి గురైన కంగనా రనౌత్ బీజేపీ నేత తేజస్వీ సూర్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంగనా చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఎటాక్ చేసింది.
దేశంలో మతాన్ని వారిపట్ల తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని బెంగళూరు భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లీడర్.. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ఘర్ వాపసీ ప్రచారంలో ఓ అడుగు ముందుకేసి హిందు మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి సొంతమతంలోకి......
Tejasvi Surya బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తేజస్ యుద్ధవిమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని యళహంక వేదికగా జరుగుతున్న ‘ఏరో ఇండియా’ ప్రదర్శనకు వచ్చిన ఆయన ఫ్లయింగ్ సూట్ ధరించి ఈ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో ష�
భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.