Home » Tejaswini Dead body
Tejaswini Murder Case : విజయవాడ ప్రేమోన్మాది ఘటనలో హత్యకు గురైన దివ్య తేజస్విని మృతదేహానికి జీజీహెచ్లో పోస్టుమార్టం పూర్తి అయింది. తేజస్విని శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నాయని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. గొంతుకు లోతుగా కత్తి గాయం కావడం వ�