Telanana Covid 19

    Warangal : థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటాం, కరోనాపై భయం వద్దు – కేసీఆర్

    June 21, 2021 / 04:40 PM IST

    Telangana CM KCR : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటామని, ఈ వైరస్ పై ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్, ఫంగస్ లపై తప్పుడు ప్రచారం  చేయవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినా పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నట్ల�

10TV Telugu News