-
Home » Telanana New Cases
Telanana New Cases
Telangana Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు, ఆ మూడు జిల్లాలో ‘0’ కేసులు
June 27, 2021 / 09:09 PM IST
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కా�