Home » telananga government
telangana government orders ews reservations: EWS రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాత�