Home » telangan bhavan
బీఆర్ఎస్ నినాదం ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అని ఇక ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే అని సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు.