Home » Telangan Covid 19
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 09 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 576కు చేరుకుంది.