Telangana 2018 assembly elections

    ఆ ముగ్గురు మంత్రుల మైండ్‌లో రివెంజ్‌ !

    January 6, 2020 / 02:10 PM IST

    ఏడాది కిందట జరిగిన ఘటనపై ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారట. కొంత మంది చేసిన గాయానికి వారు ఇప్పటి వరకు లోలోపల పగతో రగిలిపోతున్నారంటున్నారు. ఇంకా వేచి చూస్తే మంచిది కాదనుకున్నారో ఏమో గానీ అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారట. మంత్రులు

10TV Telugu News