Home » Telangana BJP State Incharge Sunil Bansal
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. హన్మకొండలో జరిగే బీజేపీ సభా స్థలికి వెళ్లనున్నారు. శనివారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ సభ ఏర్పాట్లను సునీల్ బన్సల్ స్వయంగా పరిశీలించనున్నారు