Home » Telangana BJP
తెలంగాణ బీజేపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో వివాదం చెలరేగుతూ కాషాయ పార్టీ నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైంది. గత నెల 15న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహింరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అయితే, ఈ నెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖారారైంది.
మాజీ మంత్రి చంద్రశేఖర్‌కి ఈటల బుజ్జగింపులు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండిసంజయ్‌లు నియమితులయ్యారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీ వరకు కేసీఆర్ అవినీతి పాకింది. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఓరుగల్లులో పర్యటించారు. హనమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.
మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే శంకుస�
Telangana BJP : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా బీజేపీ హైకమాండ్ శైలి ఉందని నేతలు అంటున్నారు.
Eanugu Ravinder Reddy : ఆ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, తన దారి తను చూసుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం వస్తోంది.
Komatireddy Raj Gopal Reddy : పార్టీలో తనకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.