Home » Telangana BJP
Eatala Rajender : తెలంగాణ ప్రజలు కేసీఆర్ నుండి విముక్తి కావాలని కోరుకుంటున్నారు, ఆ బాధ్యతను నాకు అప్పగించారని భావిస్తున్నా.
Bandi Sanjay Kumar : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానం ఊహించని మార్పులు చేసింది. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది.
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ఈసారి స్టూల్ పైన నిల్చునేందుకు గొర్రెలు పోటీపడుతున్న వీడియో పోస్టు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గౌర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది.
బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో బీజేపీలోని పలు వర్గాల నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసిన సంజయ్ ను మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో తొలగించడం పట్ల వారు కేంద్ర పార్టీ �
టీబీజేపీ నయా బాస్ కిషన్ రెడ్డి
2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకూడా ఖాయమని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Raghunandan Rao : అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి. కేసీఆర్ ను కొట్టే మొగోణ్ణి నేనే అని జనాలు నమ్మారు.
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు