BJP Leader Jitender Reddy: బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్.. ఈసారి గొర్రెల వీడియో పోస్ట్

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ఈసారి స్టూల్ పైన నిల్చునేందుకు గొర్రెలు పోటీపడుతున్న వీడియో పోస్టు చేశారు.