Home » Telangana budget 2021-22
తెలంగాణ ప్రభుత్వం మరోసారి వ్యవసాయానికే పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రైతుబంధు కోసం రూ. 14,800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపట్టారు.