ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్
మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పలు రంగాలవారికి శుభవార్తలు చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.
ఇప్పటి వరకు లక్షా 41, 735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయటం జరిగిందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన మంత్రి హరీష్ రావు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని దీంట్లో భాగంగానే కొత్తగా 80వేల 39 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామి ప్రకటించారు. కొత్త ఉద
తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ కు రెడీ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్లను సభ ముందుకు తీసుకొచ్చారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థిక మ